Spread the love

అమరావతి కృష్ణా విజయవాడ కోళ్ల లను తెలంగాణ లోకి రాకుండా చేక్ పోస్టు ఏర్పాటు

అలంపూర్: జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు గ్రామం దగ్గర
ఏపీలో బ్లడ్ ఫ్లూ వైరస్ కారణంగా భారీ సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయన్న కారణంగా ఏపీ నుండి తెలంగాణ లోకి కోళ్ల లోడుతో వస్తున్న లారీలను రాకుండా పుల్లూర్ టోల్ ప్లాజా వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేసిన పోలీసులు, అడ్డుకొని వెనక్కి జిల్లా వెటర్నరీ అధికారులు అడ్డుకొని వెనక్కి పంపుతున్నారు.ఇంక పూర్తి సమాచారం తేలియల్సి ఉన్నాది.