
మంత్రి సీతక్క కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
నాకు అత్యంత ఆత్మీయురాలు, సోదరి, తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు ఆనంద, ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను
