
కాసేపట్లో SLBC పై ముఖ్యమంత్రి సమీక్ష..
ఇప్పటికే ఇనుప కంచేతో ప్రమాదం జరిగిన చోట టన్నెల్ మూసివేత…
చివరి 50 మీటర్లు అత్యంత ప్రమాదకరమని తేల్చిన నిపుణులు…
గల్లంతైన ఏడుగురి మృతదేహాలు అందులోనే సమాధి…
వెలికి తీత ప్రయత్నాలు విఫలం…
మొత్తం ఎనిమిది మందిలో ఒకరి మృతదేహం మాత్రమే లభ్యం…
సొరంగం తవ్వకాల పనులు కూడా ఇప్పట్లో మళ్ళీ పునరుద్ధరించే అవకాశం లేదంటున్న నిపుణులు…
ముఖ్యమంత్రి సమీక్ష తర్వాత slbc పై స్పష్టత వచ్చే అవకాశం..!
