Spread the love

లంచం తీసుకున్న పట్టుబడిన చిలకలూరిపేట మండలం ఎంఈఓ

చిలకలూరిపేట ఎంఈఓ లక్షిబాయి నివాసం పై ఏసీబి దాడి

పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు చల్లా వెంకట శ్రీనివాస రావు పిర్యాదు మేరకు దాడి చేసిన ఏసిబి అధకారులు

పీ ఎఫ్ డబ్బులు ఫైల్ ట్రెజరీ కి పంపడానికి 30 వేలు డిమాండ్ చేసిన ఎంఈ ఓ

డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్న ఎసీబి అధికారులు.

మధ్యవర్తి మాజేటి వెంకట శ్రీనివాస్ రావు చేత డబ్బులు డిమాండ్ చేసిన ఎంఈఓ లక్ష్మి.

ఇద్దరినీ పట్టుకున్న గుంటూరు ఏసీబీ అధికారులు