
చిలకలూరిపేట కాపు కళ్యాణ మండప పునఃనిర్మాణ సన్నాహక సమావేశము
చిలకలూరిపేట:
తెలగ, బలిజ, కాపు కుటుంబ సభ్యులకు స్వాగతం! సుస్వాగతం!!
తేదీ:13-07-2025 ఆదివారం ఉదయం 10-00 గంటలకు చిలకలూరిపేట కృష్ణారెడ్డి డొంకలో గల చిలకలూరిపేట పట్టణం లోని తెలగ,బలిజ,కాపు సేవా సంఘం, కళ్యాణ మండప పునఃనిర్మాణ సన్నాహక సమావేశము జరుగును. ఈ సమావేశమునకు పట్టణంలోని మరియు నియోజకవర్గ పరిధిలోని తెలగ,బలిజ,కాపు నాయకులందరూ ఈ సమావేశమునకు విచ్చేసి కళ్యాణమండపం పునః నిర్మాణ అభివృద్ధి కొరకై విశాల హృదయంతో నిర్మాణాత్మకమైన సలహాలు సూచనలు చేయవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాం.ఈ సమావేశమునకు చిలకలూరిపేట నియోజకవర్గంలోని తెలగ,బలిజ,కాపు నాయకులు అందరూ ఆహ్వానితులే. Note: (మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేయటం జరిగింది.)
