TEJA NEWS

భారీ స్కామ్ లో ఇరుక్కున్న చిలకలూరిపేట మున్సిపల్ ఉద్యోగులు

గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన స్కామ్ లో పదిమంది ఉద్యోగులు సస్పెండ్ అయ్యారని పేర్కొన్న మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరిరావు.

ఐదుగురు హయ్యర్ అఫీషియల్స్ ని ప్రభుత్వానికి లేఖ రాసిన మున్సిపల్ శాఖ

గత వైసీపీ ప్రభుత్వంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఇక్కుర్తి గంగాభవాని 34.34 లక్షలు స్కామ్

అందులో 12.94 లక్షలు ప్రభుత్వానికి జమ చేశారు.

స్కామ్ లో పాత్ర పోషించిన ఉద్యోగులు పేర్లు.

Ri లు1. దావూద్
2. జమీర్
3.మానస కృష్ణ (సీనియర్ అసిస్టెంట్)

4.వెంకటేశ్వర్లు
5.గురవయ్య
6.రమేష్ బాబు 7.శ్రీనివాసమూర్తి 8.అల్లాబక్షు
9.అబ్దుల్ ఖాదర్ 10.ధనలక్ష్మి
(J.a)
ఈ పదిమంది స్కాం తాలూకా సస్పెండ్ అయిన ఉద్యోగస్తులు.

చుక్కల .గోవిందరావు ( కమిషనర్)
రవీంద్ర (కమీషనర్)

విజయలక్ష్మి (మేనేజర్ )

నగీనా సుల్తానా (మేనేజర్)

ఈ ఐదుగురుపై మున్సిపల్ శాఖ, ప్రభుత్వానికి అటాచ్మెంట్ చేసింది.

మిగిలిన ఉద్యోగులపై చర్యలుపై ఉత్తర్వులు రావాల్సింది.