
చిలకలూరిపేట పట్టణం, 25వ వార్డ్, బొందిలి పాలెం, నిమ్మరాజు కొండయ్య వీధి నందు వేంచేసియున్నా శ్రీ మహాగణపతి, శ్రీ మహా సరస్వతి సహిత చందలూరు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నందు 23వ వార్షిక వసంతోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ,
అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు, ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట రాజా రమేష్ , తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా , వార్డ్ నాయకులు పాల్గొన్నారు…
