TEJA NEWS

APMSIDC చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన చిల్లపల్లి శ్రీనివాసరావు ని, జనసేన పార్టీ రాష్ట్ర IT కోఆర్డినేటర్ చవాకుల కొటేష్ బాబు తరుపన మర్యాదపూర్వకంగా కలిసి అభినందించిన మదనపల్లి జనసేన నాయకులు జగదీష్ బాబు నాయని, సోను, నవాజ్, అవినాష్, దినకర్.