Spread the love
  • చిమలపాటి రాదాభాయి చిత్ర పటం వద్ద నివాళులర్పించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క


రఘునాథ్ పల్లి ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవిన్యూ) చిమలపాటి మహేందర్ జీ తల్లి రాదాభాయి ఇటీవలే స్వర్గస్తులు కాగా వారి కుటుంబాన్ని పరామర్శించి వారి చిత్ర పటం వద్ద నివాళులర్పించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క