
చిలకలూరిపేట బస్టాండ్ సమీపంలో చోరి
చిలకలూరిపేట బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్ద జాతీయ రహదారి సర్వీస్ రోడ్ లో నివాసముంటున్న సుగుణమ్మ ఇంట్లో చోరీ
10వేలు రూపాయల నగదు….. 15 చీరలు ,రెండు గ్యాస్ సిలిండర్ లు దోచుకెళ్ళిన దుండగులు
పట్టణంలో వరుస చోరీలతో అలర్ట్ అయిన పట్టణ పోలీసులు
పట్టణ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితురాలు సుగుణమ్మ ..కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
