Spread the love

గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం సింగరాయిపల్లికి చెందిన శ్రీనిధి (14) ఓ ప్రైవేట్ స్కూల్లో పదవ తరగతి చదువుతోంది

ఎప్పటిలాగే ఉదయం పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి.. ఆసుపత్రికి తరలించే లోపే మృతి