Spread the love

పేరుకుపోతున్న ఫైళ్లు, రెడ్ టేపిజంపై సీఎం చంద్రబాబు సీరియస్

  • ఫైళ్ల క్లియరెన్స్‌లో ఎందుకు ఆలస్యం చేస్తున్నారు?
  • అంతా ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు కార్యదర్శులు ఫైళ్లను ఏడాది పాటు పెట్టుకుంటే ఎలా?
  • ఫైళ్ల క్లియరెన్స్‌లో వేగం పెంచాలి.. వెంటనే నిర్ణయాలు తీసుకోవాలి
  • కొందరిని ఎత్తి చూపడానికి ర్యాంకుల నివేదిక ఇవ్వలేదు
  • వ్యవస్థను సమర్థవంతంగా నడపాలన్నదే మా లక్ష్యం
  • ఈ-ఆఫీసుల్లో ఫైళ్ల క్లియరెన్స్ ప్రక్రియ వేగవంతం చేయాలి
  • ఫైళ్ల ఆలస్యానికి కారణాలు తెలుసుకోవాలి : సీఎం చంద్రబాబు