జపాన్ పర్యటనలో తొలి రోజే కీలకమైన పెట్టుబడులకు సీఎం

జపాన్ పర్యటనలో తొలి రోజే కీలకమైన పెట్టుబడులకు సీఎం రేవంత్ బృందం ఒప్పందం

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన జపాన్ కు చెందిన వ్యాపార దిగ్గజం మారుబెనీ కంపెనీ

హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో next జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పటుకు అంగీకారం

టోక్యోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందాన్ని కలిసి
ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, పెట్టుబడులపై చర్చించిన కంపెనీ ప్రతినిధులు

దాదాపు రూ.1000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ప్రాజెక్టు ప్రారంభించనున్న మారుబెనీ కంపెనీ

దశల వారీగా ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో ప్రపంచ స్థాయి ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు

ఇందుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సీఎం రేవంత్ సమక్షంలో సంతకాలు చేసన ప్రభుత్వ అధికారులు, కంపెనీ ప్రతినిధులు

You cannot copy content of this page

Scroll to Top