
మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి
డీకే అరుణ ఇంట్లో ఆగంతకుడు చొరబడిన ఘటనపై ఆరా తీసిన రేవంత్ రెడ్డి
ఘటన జరిగిన తీరును, తన అనుమానాలను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చిన డీకే అరుణ
భద్రత పెంచుతామని డీకే అరుణకు హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి
భద్రత పెంచాలంటూ పోలీసు శాఖకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
జరిగిన ఘటనపై విచారణ వేగవంతం చేసి వాస్తవాలు తేల్చాలని పోలీస్ శాఖకు ఆదేశం
గతంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఇంట్లో చోరీ జరిగితే పట్టించుకొని రేవంత్ రెడ్డి, బీజేపీ ఎంపీ ఇంట్లో చోరీ జరిగితే ఎంపీని ఫోన్లో పరామర్శించారు….
