Spread the love

కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది

  • 40 వేల 336 వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేశాం.
  • ఒక్కో వ్యవసాయ కనెక్షన్‌ కు 2 లక్షల 60 వేలు ఖర్చు చేస్తున్నాం.
  • వ్యవసాయ కనెక్షన్లకు, ఉచిత విద్యుత్‍కు 12 వేల 400 కోట్లు ఖర్చు చేస్తున్నాం.