
తహసిల్దార్ ను సన్మానించిన కలెక్టర్
భూభారతి అవగాహన సదస్సును విజయవంతం చేయడంతో తహసిల్దార్ కృష్ణయ్యను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి శాలువతో ఘనంగా సన్మానించారు. భూభారతి చట్టంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం తాసిల్దార్ కు జిల్లా కలెక్టర్ జ్ఞాపకను అందజేశారు.
