
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ బహదూర్ పల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కృష్ణమూర్తి ఏర్పటు చేసిన చలి వేంద్రని ప్రారంభించిన *నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి * ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోలన్ శ్రీనివాస్ రెడ్డి ,మాజీ సర్పంచ్ మైసిగారి శ్రీనివాస్ ,రంగయ్య ,కోలన్ రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
