TEJA NEWS

యడ్లపాడు మండలం మైదవోలు గ్రామానికి చెందిన పిట్టల శివయ్య మనుమరాలు విజయలక్ష్మి నాదెండ్ల మండలం చిరుమామిళ్ల హైస్కూల్లో 10 వ తరగతి చదువుతూ గత మార్చిలో పరీక్షలు రాయగా, వాటికి నిన్న ప్రకటించిన ఫలితాలలో 591/600 మార్కులు సాధించిన సందర్భంగా వారు శాసన మండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ ని కలువగా విద్యార్థి విజయలక్ష్మి కి అభినందనలు తెలిపి ముందు రోజుల్లో మరింత ఉన్నతిని సాధించాలని ఆకాంక్షించారు.*