Spread the love

అభిమాన నాయకునికి అభినందనల వెల్లువ..

తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ విప్‌గా హ్యాట్రిక్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద ని పార్టీ అధినేత మరియు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించిన సందర్భంగా, పేటబషీరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సంక్షేమ సంఘాల నాయకులు మరియు సభ్యులు ఎమ్మెల్యే కి సన్మానము చేసి, అభినందనలు తెలిపారు..