
అత్యధిక మార్కుల సాధించిన విద్యార్థులను అభినందించిన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ …
మార్చి-2025లో జరిగిన 10వ తరగతి పరీక్షలకు ప్రకటించిన ఫలితాలలో 578 అత్యధిక మార్కులు సాధించి కృష్ణవేణి స్కూల్ టాపర్ గా నిలిచిన పాటిబండ్ల నాగరాజు కుమార్తె సౌమ్య లక్ష్మిని అలాగే RVS స్కూల్ లో చదువుతూ అత్యధిక మార్కులు 555 సాధించిన బీకం నవ్య శ్రీ ని అభినందించిన శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ …
ఈ కార్యక్రమములో శాలివాహన సంఘ అద్యక్షులు నిడమానూరి హనుమంతరావు , పాటిబండ్ల సుబ్బయ్య తదితరులున్నారు
