Spread the love

40 కోట్ల రూపాయలతో ఉడాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏ దంపతులు

గోవాలో క్యాసినో పేరిట భారీ మొత్తంలో 40 కోట్లు వసూళ్లు చేసి పరారైన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పీఏ దేవిరెడ్డి సతీష్ రెడ్డి, ఆయన భార్య పల్లవి..