Spread the love

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హన్మకొండ పర్యటన రద్దు

వరంగల్ జిల్లా
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ జిల్లా పర్యటన రద్దు అయినట్లు తెలుస్తుంది, షెడ్యూల్ ప్రకారం ఈ సాయంత్రం ఆయన హైదరాబాద్ కు వచ్చి…

ఇక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో వరంగల్ కు వెళ్లాల్సి ఉంది. అక్కడ కాంగ్రెస్ కీలక నేతలతో ఆయన సమావేశం కావాల్సి ఉండే..

రాహుల్ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కుడా..

అయితే, పార్లమెంట్ సమావేశాల కారణంగా ఆయన పర్యటన రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది.