TEJA NEWS

మౌలిక సదుపాయాల కొరకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి ని సంప్రదించిన కె . వి. ఆర్ మల్లంపేట్ వాసులు ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ పరిధిలోని కె . వి. ఆర్ వ్యాలీ వాసులు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య ఉందని నియోజకవర్గ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి దృషిటికి రాగ సానుకూలంగా స్పందించి పై అధికారులతో మాట్లాడి త్వరలో పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో NMC అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ కొలన్ జీవం రెడ్డి, పద్మ రావు, మనోజ్ రెడ్డి, లక్ష్మ రెడ్డి, రాజేష్, రేవంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి, హరి వర్ధన్ రావు, సుజిత్, పవన్, కిరణ్ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.