TEJA NEWS

నల్గొండ జిల్లా సమీకృత కలెక్టరేట్ ఆవరణలో అదనపు భవనాల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉత్తంకుమార్ రెడ్డి ,సహచర ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,ఎంపీలతో కలిసి పాల్గొన్న
బీర్ల ఐలయ్య
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విప్
ఆలేరు ఏమ్మెల్యే