దోమరపోచంపల్లిలో షెడ్ల నిర్మాణం అందులో షట్టర్లు

TEJA NEWS

దోమరపోచంపల్లిలో షెడ్ల నిర్మాణం అందులో షట్టర్లు
దోమరపోచంపల్లిలో షెడ్ల నిర్మాణం అందులో షట్టర్లు దుండిగల్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు అందులోన షెడ్లు మరి విపరీతంగా చేపడుతున్నారు అధికారులు మాత్రం తమకు ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలి అని అధికారులు కోరుతున్నారు, దొమ్మరాపోచంపల్లి మెయిన్ రోడ్డు amcore ఇండస్ట్రీ సమీపంలో ఉన్నాయి

You cannot copy content of this page

Scroll to Top