
ఆన్లైన్లో నిర్మాణ అనుమతులు: HYD మేయర్
ఫాస్ట్ డ్రాయింగ్ స్కూటినీ సిస్టమ్ కోసం అధునాతన సాంకేతికతతో కూడిన యూనిఫైడ్ సింగిల్ విండో సిస్టమ్ బిల్డ్స్ అందుబాటులోకి తెస్తున్నామని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ఈమేరకు జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఆర్కిటెక్చర్, ఇంజినీర్లకు బిల్డ్స్ డీసీఆర్పై ఏర్పాటు చేసిన శిక్షణను కమిషనర్ ఇలంబర్తితో కలిసి ఆమె ప్రారంభించారు. ఆన్లైన్లోనే తమ నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు
