
పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించిన..,
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
1). నకిరేకల్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చెరుకు సతీష్ తండ్రి చెరుకు శ్రీరాములు అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు..
2). నకిరేకల్ మండలం మార్రూర్ గ్రామానికి చెందిన నర్సింగ్ శేఖర్ అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు..
3).ఇటీవలే అనారోగ్యంతో మరణించిన నకిరేకల్ మండలం మార్రూర్ గ్రామానికి చెందిన SK మస్తాన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు..
