Spread the love

పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించిన.,

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

1). APM ఒగోటి కృష్ణ అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు..

2).నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 02వ వార్డుకి చెందిన పగిల్ల పిచ్చమ్మ అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు..