
శ్రీ నాగమల్లేశ్వర స్వామి దేవాలయంలోని స్పటిక లింగము ప్రతిష్ఠపన మహోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి మరియు మాజీ కార్పొరేటర్ కోలన్ వీరందర్ రెడ్డి ||
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి పరధిలోని శ్రీ హోమ్స్ కాలనీ ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు శ్రీ నాగమల్లేశ్వర స్వామి దేవాలయంలోని స్పటిక లింగము ప్రతిష్ఠపన మహోత్సవంలో కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి మరియు మాజీ కార్పొరేటర్ కోలన్ వీరందర్ రెడ్డి . ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మల్లిఖార్జున్ , ప్రవీణ్(లడ్డు) , శివ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
