ప్రసనన్నకు కృతజ్ఞతలు చెప్పిన దంపూరు గ్రామ కమిటీ నాయకులు

TEJA NEWS

ప్రసనన్నకు కృతజ్ఞతలు చెప్పిన దంపూరు గ్రామ కమిటీ నాయకులు

వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ దంపూరు గ్రామా కమిటీ అధ్యక్షులు నాగేళ్ల శీనయ్య మరియు కమిటీ సభ్యులు నేడు మాజీ మంత్రి , నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ని మరియు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావుని నెల్లూరు లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలిపారు.నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేకానికి కృషి చేయాలని కమిటీ సభ్యులను కోరిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి .ఈ కార్యక్రమంలోమండల పార్టీ అధ్యక్షులు కాటంరెడ్డి నవీన్ రెడ్డి, వైసీపీ యస్ సి సెల్ కోవూరు నియోజకవర్గ అధ్యక్షులు అనపల్లి ఉదయ భాస్కర్, వైసీపీ బి సి సెల్ రాష్ట్ర కార్యదర్శి బుచ్చంగారి తిరుపతయ్య, వైసీపీ ఇంటెలిజవెల్ నియోజకవర్గం అధ్యక్షులు కొండ్లపూడి శ్రీనివాసులురెడ్డి, వైసీపీ ప్రచారం విభాగం రాష్ట్ర కార్యదర్శి కొట్టే మల్లికార్జున, వైసిపి యువజన విభాగం జిల్లా కార్యవర్గ సభ్యులు మాణికల శ్రీనివాసులు, వార్డు సభ్యులు తలారి భాస్కర్, గ్రామ ప్రధాన కార్యదర్శి పర్వతూరు శ్రీనివాసులు, గ్రామ కార్యదర్శి గుంజి పెంచల బాబు తదితరులు పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top