
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి దేశంలోనే మొట్టమొదటిసారిగా పేద ప్రజలకు రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టినందున టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి ,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి ,మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ఆదేశాల మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా అన్నీ రేషన్ దుకాణాల వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి, పేద ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చెయ్యడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి,జెడ్పీ మాజీ వైస్ ఛైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి,జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు సదానందం,జిల్లా ఫిషెర్మెన్ కాంగ్రెస్ అధ్యక్షులు పోచి మహేశ్ ముదిరాజ్,కొంపల్లి మున్సిపాలిటీ అధ్యఖులు బైరి ప్రశాంత్ గౌడ్,దుండిగల్ మున్సిపాలిటీ అధ్యక్షులు నవీన్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు బొంగునూరి కిశోర్ రెడ్డి,రాష్ట్ర మైనారిటీ సెల్ జాయింట్ కన్వీనర్ సమీర్ ఖాన్,ఓబిసి సెల్ రాష్ట్ర జాయింట్ కో ఆర్డినేటర్ భారత్ గౌడ్,131 డివిజన్ అధ్యక్షులు ఇరుగు రాధాకృష్ణ,మాజీ సర్పంచ్లు మిద్దెల యాదిరెడ్డి,రాము గౌడ్,జిమ్మీ దేవేందర్,కావలి గణేశ్,యాదయ్య,మల్లేశ్,నరసింహ,జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి బత్తుల చిరంజీవి,ఏ బ్లాక్ ఎస్సీ సెల్ కన్వీనర్ సల్మోన్ రాజు, దుండిగల్ మున్సిపాలిటీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బెంబడి మహేందర్ రెడ్డి, దుండిగల్ మున్సిపాలిటీ ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతకింది సురేశ్,ఓబిసి సెల్ అధ్యక్షులు కుమార్ యాదవ్,సీనియర్ నాయకులు ముత్యం రెడ్డి,జక్కుల మల్లేశ్,శివ కుమార్ గౌడ్ ,భాస్కర్ గౌడ్ , ఏ.గోపాల్ రెడ్డి, ఏ.మోహన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి,కావాలి గోపాల్, పి నాగేశ్వర్ రావు,డప్పు నరేందర్, చందర్ నాయక్,,ఉపేందర్ రెడ్డి,గోపాల్ రెడ్డి,అశోక్ రెడ్డి,వెంకటేష్ యాదవ్,అంజి ముదిరాజ్,వెంకట్ రెడ్డి ,నరేందర్ గౌడ్ ,నాగరాజు యాదవ్ ,,శ్రీను గౌడ్ ,నవీన్ ముదిరాజ్,సాయి యాదవ్,దొడ్ల శ్రీను, ఖదీర్ , వరుణ్ రాజ్ ,భాస్కర్,యోగి గడ్డం రాజేంద్రరెడ్డి,పెంటయ్య ముదిరాజ్ ,ఈశ్వర్, నాగరాజు,సంగమ,ఎండీ జకీర్, శ్రీనివాస్, రాజు,ఆకుల ప్రవీణ్,పరశురాం గౌడ్,సాధు యాదవ్,ధర్మారెడ్డి,మల్లారెడ్డి,పద్మరావు,సిరిగల్ల బాబు,ప్రకాష్ రావు,రాము,పద్మరావు,నర్సారెడ్డి బాల్ రెడ్డి,సంగోళ్ల మహేందర్,బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
