
సన్న బియ్యం పథకం. అమలు చేసిన రేవంత్ రెడ్డి…
కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు కూన చిన్నారావు కొవ్వాసి దుర్గారావు
రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం. సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకాన్ని రేషన్, దుకాణాల్లో నేటి నుంచి నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు లబ్ధి.ఎన్నికల హామీలో భాగంగా సన్న బియ్యం పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం పేదల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేసినది సన్న బియ్యం పంపిణీలో భాగంగా అశ్వారావుపేట నియోజకవర్గంలోని ఊట్లపల్లి గ్రామంలో ప్రభుత్వ చౌక దుకాణంలో సన్న బియ్యం కాంగ్రెస్ నాయకులు సత్యం రామకృష్ణ. కాంగ్రెస్ పార్టీగ్రామ కమిటీ అధ్యక్షులు కొవ్వాసి దుర్గారావు. వేదాంతపురం కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు కూన చిన్నారావు. కలిసి పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలో 85% ప్రజలు.ఈ పథకాన్ని పొందుతున్నందుకు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి.రేవంత్ రెడ్డికి.కృతజ్ఞతలు తెలియజేశారు, రాజీవ్ యువ వికాసం పథకాన్ని పొందుటకు ఈనెల 14 వరకు గడువు ఉందిఅని. యువత
వినియోగించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఊట్లపల్లి సేల్స్ మెన్ సున్నం తిరుపతిరావు. పెనుమత్స రాంబాబు. సాదు జోషి. బేతి అంజిబాబు. రెడ్డి. ఊరుకొండ వెంకటేశ్వరరావు. తదితరులు పాల్గొన్నారు.
