Spread the love

4 గంటలుగా పోసానిని ప్రశ్నిస్తున్న జిల్లా ఎస్పీ, సీఐ

విచారణకు పోసాని సహకరించడంలేదంటున్న పోలీసులు

ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా కూర్చున్న పోసాని

అన్నమయ్య కోర్టుకు హాజరైన మాజీ ఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి

సినీనటుడు పోసాని తరుపున బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయనున్న పొన్నవోలు