Spread the love

డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ గా మేడ్చల్ జిల్లా కలెక్టర్ నుండి ప్రొసీడింగ్స్ ఆర్డర్ తీసుకున్న రవీందర్ కి శుభాకాంక్షలు తెలియజేసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ గా రవీందర్ నియమితులైన సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి TGO ‘S 2025 డైరీ అందజేశారు. అనంతరం హన్మంతన్న మేడ్చల్ జిల్లా కలెక్టర్ నుండి ప్రొసీడింగ్స్ ఆర్డర్ తీసుకున్న రవీందర్ కి శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోళ్ల సంజీవ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.