కుత్బుల్లాపూర్ నియోజకవర్గ SIR (ఓటరు సవరణ ప్రక్రియ) గురించి డివిజన్ అధ్యక్షులు,జిల్లా ఉపాధ్యక్షులు

TEJA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ SIR (ఓటరు సవరణ ప్రక్రియ) గురించి డివిజన్ అధ్యక్షులు,జిల్లా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు,కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గ కో ఆర్డినేటర్ మిథున్ రెడ్డి , పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్ మరియు నియోజకవర్గ ఇంచార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి తో కలిసి పాల్గొన్న మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి .

ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆర్ లక్ష్మి,జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నే రాజు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top