TEJA NEWS

మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి గారు ఈరోజు మార్కాపురం పట్టణంలోని గడియారం స్తంభం సెంటర్ నుండి దోర్నాల బస్టాండ్ వరకు “తిరంగా యాత్ర “లో పాల్గొన్నారు.
మెప్మా ఆర్. పి లు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.