Spread the love

కొన్ని రోజులు చికెన్ తినవద్దు.. తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిక

కోళ్లకు సోకుతున్న వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించిన తెలంగాణ ప్రభుత్వం

ఇప్పటికే ఈ వ్యాధి తెలంగాణ, ఏపీలకు వ్యాపించినట్లు సమాచారం.