
బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా డా” బి”ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
నాగర్ కర్నూల్ జిల్లా భారతరత్న, రాజ్యాంగ ప్రధాత, ప్రపంచమేదావి, డా”బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణ బిజెపి నాయకులు పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు తదనంతరం పాలమూరు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీగా తరలి వెళ్లి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు ఈకార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మొగిలి దుర్గాప్రసాద్, మండల అధ్యక్షులు మట్ట నరేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు గన్నోజు బాబిదేవ్,
మాజీ అధ్యక్షులు బోడ నరసింహ,
జిల్లా కార్యవర్గ సభ్యులు నరేడ్ల శేఖర్ రెడ్డి,
బీసీ మోర్చా పాలకూర రవిగౌడ్,
మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గుండోజు గంగాధర్,
పట్టణ ఉపాధ్యక్షులు కొల్లూరి శ్రీధర్, నాయకులు నాప శివ, వాకిటి శ్రీకాంత్,అరవింద్ రెడ్డి, లక్ష్మీ నరసింహ, తదితరులు పాల్గొన్నారు
