
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్,
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండల పరిధి గుండూరు గ్రామంలో ఈనెల 14నా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ,మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ముఖ్య అతిథులుగా రావాల్సిందిగా ఆహ్వానించడం జరిగిందని, గ్రామ ప్రజలు మాజీ ఎంపీటీసీ రామచంద్రయ్య, శ్యామ్ రెడ్డి, నాగేంద్రం ,మహేష్, నరసింహ, శేఖర్ ,పరశురాములు, రాజేందర్ హైదరాబాదులోని ఉప్పల వెంకటేష్ ఇంటికి వెళ్లి ఆహ్వానించడం జరిగిందని వారు పేర్కొన్నారు.
