
ఈత కు వెళ్లి చనిపోయిన పిల్లల కుటుంబాలను పరామర్శించిన డాక్టర్ చింతలపూడి అశోక్
మాచవరం
మాచవరం మండలం కొత్తపాలెంలో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు ఎస్సీ కాలనీకి చెందిన యేసు రాజు(16), జస్వంత్ (9) మరణించడంతో వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ఒక్కొక్కరికి పదివేల ఆర్థిక సహాయం చేసిన
డాక్టర్ .చింతలపూడి అశోక్ కుమార్
వైయస్ఆర్ సీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి మరియు మాచవరం వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు
