
డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్: 22 మందికి ఫైన్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం
కొత్తగూడెం: మద్యం తాగి వాహనాలు నడిపిన కేసులో 22 మందికి జరిమానా విధిస్తూ కొత్తగూడెం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు తీర్పు చెప్పారు.కొత్తగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో 22 మంది, అన్నపురెడ్డిపల్లిలో ఐదుగురు, పాల్వంచలో ఐదుగురు, మద్యం సేవించి పోలీసులకు పట్టుబడ్డారు.కాగా వారికి జరిమానా తో పాటు మూడు గంటల పాటు జిల్లా కోర్టులో సేవలు అందించాలని తీర్పు వెలువరించారు.
