
కంప్లైంట్స్ మీద కూడా స్పందించని దుండిగల్ టౌన్ ప్లానింగ్
దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంటున్న అక్రమ నిర్మాణాల మీద కంప్లైంట్స్ దాకలు చేసిన స్పందించని దుండిగల్ మునిసిపల్ అధికారులు సుందర్రావు నగర్, బహదూర్ పల్లిలో పలు అక్రమ నిర్మాణాల మీద కంప్లైంట్స్ చేసిన ఇప్పటికి స్పందించని అధికారులు, ఎన్ని సార్లు ఆఫీస్ కు వెళ్లిన పట్టించుకోని అధికారులు కంప్లైంట్స్ చేసిన వాటి తాలూకు ఫోటోలు కింద మీరు చూడవచ్చు అధికారులు ఇప్పటికైనా తక్షణమే చర్యలు చేపడతారు అని ఆశిస్తున్నాము








