Spread the love

ఎడ్యూనెట్ ఫౌండేషన్ మరియు సాప్
టాస్క్ సి ఓ ఓ భాగస్వామ్యంతో…

హైదారాబాద్ లోని
టాస్క్ సాప్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సులో “42 మంది విద్యార్థులకు 6 వారాల”
ఎమర్జింగ్ టెక్నాలజీస్ ట్రైనింగ్ ప్రోగ్రాంని విజయవంతంగా పూర్తి చేసుకున్న సంధర్బంగా
విద్యార్థులతో
టాస్క్ సి ఓ ఓ
సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, మాట్లాడుతూ, మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంది, ఇలాంటి మంచి ఆపర్చుటీని వినియోగించుకుంటున్నందుకు మీకందరికీ కృతజ్ఞతలు అంటూ 25 తారీకు సికేఆర్ ఫంక్షన్ హాల్లో జరగబోయే జాబ్ మేళా కు ప్రతి ఒక్కరు హాజరు కావాలి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు, చదువుకున్న చదవకున్న ప్రతి ఒక్కరికి జాబ్ అర్హత కలిగి ఉంటుంది, కావున ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరు గొప్ప అవకాశాన్ని సద్విని చేసుకోవాలని ఆయన ఆదేశించారు.