Spread the love

ఏలూరు..

వాట్సాప్ లో అసత్య ప్రచారంపై ఏలూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన NTV, BIG TV స్టాఫ్ రిపోర్టర్లు..

ఏలూరులో స్పా సెంటర్ వ్యవహారంలో నిందితులతో కలసి వ్యవహారాలు నిర్వహిస్తున్నారని నిరాధార ప్రచారం..

అసత్య ప్రచారం చేసిన వారి ఫోన్ నెంబర్లతో పాటు, వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ లపై పూర్తి విచారణ చేపట్టి వాస్తవాల ఆధారంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు..

అసత్య ప్రచారంపై ఫోకస్ పెట్టిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్..

ఫోన్ నెంబర్ల ఆధారంగా అసత్య ప్రచారాన్ని చేపట్టిన వ్యక్తులపై విచారణ చేపట్టి చర్యలకు రంగం సిద్ధం…