Spread the love

ప్రజలకు సైబర్ నేరలపై అవగాహన కల్పిస్తున్న :– ఎస్సై కుశకుమార్

మహబూబాబాద్ జిల్లా :కొత్తగూడ మండల కొత్తపల్లి గ్రామంలో సైబర్ నేరాలు, ఆన్లైన్ బెట్టింగ్, రోడ్డు భద్రత పై కొత్తగూడ ఎస్ఐ కుశ కుమార్ రైతులకు గ్రామస్తులకు అవగాహన కల్పించారు.