
నేత్ర వైద్య శిబిరాలు ఏర్పాటు అభినందనీయం..
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం _*
నకిరేకల్ నియోజకవర్గం:-
నేత్ర వైద్య శిబిరాలు ఏర్పాటు అభినందనీయం అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు, కేతేపల్లి మండలం రాయపురం గ్రామంలో ఉషోదయ లేజర్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య పరీక్ష శిబిరాన్ని ప్రారంభించి, ప్రజలందరూ స్వదినియెగం చేసుకోవాలి అని తెలిపారు..
