Spread the love

గుంటూరు మిర్చి యార్డులో రైతుల ధర్నా ఈ రోజు గిట్టుబాటు ధర కల్పించి మమ్మల్ని ఆదుకోవాలి అని గుంటూరు లో మిర్చి రైతులు పెద్ద ఎత్తున ధర్నా కు దిగారు..
దాదాపు 5 KM వరకు నిలిచిపోయిన వాహనాలు.