
మృతుని కుటుంబానికి 20వేల రూపాయలు ఆర్థిక సహాయం
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామానికి చెందిన,జోగుబంగారయ్య ఫిబ్రవరి లో నాగర్ కర్నూల్ రోడ్డు లో తూర్కలపల్లి గెట్v దగ్గర యాక్సిడెంట్ లో మరణించడం జరిగింది, ఎమ్మార్పీఎస్ ఉద్యమం లో మరియు మాదిగ జాతి అభివృద్ధి లో తన వంతుగా ప్రయత్నం చేసేవాడు,ఆ విషయాన్నీ గుర్తించిన మాదిగ జాతి ఉద్యోగ సంఘం నాయకులు,మరియు వివిధ రాజకీయంలో పనిచేస్తున్న వాళ్లు కూడా ఆర్థిక సహాయం జరిగింది,జాతి బిడ్డలు తమ కుటుంబానికి అండగా ఉండాలని,ఒక 20 వేల రూపాయలు సేకరించి. జోగు.బంగారయ్య, కుటుంబంలో తన తండ్రికి ఆర్ధిక సాయం 20వేల రూపాయలు అందజేయడం జరిగింది, కార్యక్రమంలో
1, పోలే. భీముడు. గ్రామం, గుణవంకపల్లి
2,తాడెం.చిన్న. గ్రామం,బొమ్మరాజుపల్లి3, వింజమూర్ భాస్కర్ కల్వకుర్తి . డివిజన్ తదితరులు పాల్గొన్నారు.
