Spread the love

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే
వనపర్తి

వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 1 వ వార్డులో మరణించిన మండ్ల సవరమ్మ కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సాయం అందజేసి వారి కుటుంబానికి అండగా ఉంటాననిఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి భరోసా ఇచ్చారు

వనపర్తి పట్టణంలో 1వ వార్డు చెందిన మండ్ల సవరమ్మ మరణించడం జరిగింది స్థానిక మాజీ కౌన్సిలర్ చుక్క రాజు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కి సమాచారం ఇవ్వగా ఎమ్మెల్యే సూచన మేరకు పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ చందర్ ద్వారా ఆర్థిక సాయం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గుజ్జుల శ్రీను , మండ్ల బలరాం,rt కిరణ్, కూరగాయల శేఖర్,బీసీ యాదవ్, మండ్ల చంద్రయ్య, నాగులపల్లి రాము, పోలేపల్లి మోహన్ రాజ్, సుగురు భాస్కర్, మహేష్, చుక్క చింటూ,అందరు కలిసి మరణించిన మండ్ల సవరమ్మ మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందనిభరోసా ఇవ్వడం జరిగింది