TEJA NEWS

మాజీ ఏఎంసి దారపనేని సారధ్యంలో దివాకర పురం కు తరలిన కోడిగుడ్లపాడు తెలుగు తమ్ముళ్లు

కనిగిరి

కనిగిరి మాజీ ఏఎంసీ దారపనేని చంద్రశేఖర్ సారధ్యంలో పామూరు మండలంలోని తూర్పు కోడిగుడ్లపాడు తెలుగు తమ్ముళ్లు దివాకరపురం తరలి వెళ్లారు. కరువు పీడిత, వలస బతుకులకు నిలయమైన కనిగిరి నియోజకవర్గంలో ఎడారిలో ఒయాసిస్ లా కీలకమైన పారిశ్రామిక అభివృద్ధికి అభివృద్ధి ప్రధాత కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కృషితో పునాది వేసేందుకు బుధవారం మాన్యశ్రీ నారా లోకేష్ బాబు, రిలయన్స్ అధినేతలు బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి మాజీ ఎంపీటీసీ చెనికల పెదమాల కొండయ్య బ్రదర్స్,టిడిపి సీనియర్ నాయకులు అద్దంకి బాలనాగయ్య, తిరుపాలు, దారపనేని రాజేంద్రప్రసాద్, నరసింహనాయుడు, మానం రంజిత్ బ్రదర్స్, తిరి వీధి చిన్న చెన్నయ్య, జంగిటి నాగయ్య, నూతంగి ఆదినారాయణ, బండారు వెంకయ్య, ఆలూరి రామయ్య, ఇర్ల చిర్రయ్య బ్రదర్స్, తాళ్లూరి పాములయ్య బ్రదర్స్, యేసు పోగు నాగయ్య బ్రదర్స్, తాళ్లూరి కన్నయ్య సన్స్, పెద్దన్న, చెనికల శ్రీనివాసులు, నాగేశ్వరరావు, పుల్లయ్య, చల కుర్తి నాగయ్య, ఇండ్ల చెరువు లక్ష్మయ్య, తదితర తూర్పు కోడిగుడ్లపాడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు.